The government was formed with an old and new combination. A total of 58 ministers were sworn in. Of these, 25 are Union Ministers, 9 are Central Standing Committees and 24 are Union Minister of State. Let's look at some interesting events as well.
#Narendhramodi
#amithshah
#rajnathsingh
#kishanreddy
#nirmalasitharaman
#nithingadkhari
#cabinet
నరేంద్రుడి టీం కొలువుదీరింది. పాత, కొత్తల కలయికతో ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 58 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 25 మంది కేంద్రమంత్రులు ఉండగా .. 9 మంది కేంద్ర స్వతంత్ర హోదా, మరో 24 మంది కేంద్ర సహాయ మంత్రి పదవీ కేటాయించారు. దీంతోపాటు కొన్ని ఆసక్తికర ఘటనలను ఓసారి పరిశీలిద్దాం.
నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రాం విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్ , రవిశంకర్ ప్రసాద్, హరిసిమ్రత్ కౌర్ బాదల్, థావర్ చంద్ గెహ్లాట్, డాక్టర్ సుబ్రమణ్య జయశంకర్, డాక్టర్ రమేష్ పోక్రియాల్ , అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్థన్ , ప్రకాష్ జవదేకర్ , పీయూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రదాన్ , ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి, మహేంద్రనాథ్ పాండే , అరవింద్ గణపత్ సావంత్, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. వీరికి పోర్టుపోలియో కేటాయించాల్సి ఉంది.